మీడియా దిగ్గజం మలయాళ మనోరమ చీఫ్ ఎడిటర్ కన్నుమూత

ఆయన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ గా పనిచేశారు. మ్యాథ్యూస్ అంత్యక్రియలు సోమవారం రోజు పోతెన్‌పల్లి చర్చ్ శ్మశానవాటికలో జరుగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మ్యాథ్యూ మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్, ప్రతిపక్ష నాయకుడు ఉమెన్ చాందీ, ప్రముఖ రచయిత వాసుదేవనాయర్, పలువురు మీడియా ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications