అమ్మవారిని దర్శించుకుని ప్రార్ధించుకున్న రోశయ్య

Rosaiah
హైదరాబాద్‌: ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితోపాటు దేవాదాయశాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, మేయర్‌ కార్తీకారెడ్డిలు ఉన్నారు.

ఎంతో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రోశయ్యకు ఈ ఉత్సవాలు మంచి ఓదార్పును ఇచ్చి ఉంటాయి. త్వరలో ఆయన మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. ఆయనకు అనుకూలురైన ఎమ్మెల్యేలు ఆయనకు బాసటగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+