తెలంగాణ తీర్పు సెంటిమెంట్ మాత్రమే: జెసి దివాకర్ రెడ్డి

కొంతకాలం పాటు వైఎస్ మనిషిగా ఉన్న జెసి దివాకర్ రెడ్డి తనను మంత్రివర్గం నుంచి తీసి వేసిన తర్వాత అసమ్మతివాదిగా మారారు. ఇప్పుడు పూర్తిగా రోశయ్య మనిషిగా ఉంటున్నారు. వచ్చే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్త్ ఖాయమన్న అభిప్రాయముంది.












Click it and Unblock the Notifications