కుసుమకుమారి ఉద్వాసనలో రాజకీయం లేదు: శ్రీధర్ బాబు

అక్రమాలు జరిగాయి కాబట్టే కుసుమ కుమారిని తొలగించామని, అది హన్మంతు నివేదిక ఆధారంగానే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. విసిగా ఉంటూ రాజకీయాలు మాట్లాడడం నైతికంగా సరి కాదని ఆయన అన్నారు.విద్యా వ్యవస్థను కాపాడేందుకే కుసుమ కుమారిపై చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. విసిగా పని చేసిన వ్యక్తి రాజకీయాలు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications