వైయస్ జగన్ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం: ఆమోస్

వైయస్ హయాంలో పేదలకు యాభై గజాలు స్థలం ఇచ్చి హైదరాబాదులోని జుబిలీ హిల్స్‌లో తాను ఐదు ఎకరాలలో ఇల్లు కట్టుకుంటే అది పేదలకు సేవ చేసినట్టా అని ఆయన ప్రశ్నించారు. అసలు 2004లో వైయస్ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత ? అని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ విషయాలపై సందేహాలు ఉన్నందుపల్ల విచారణ జరపాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications