బాబ్లీపై టిడిపి సభ్యుల పట్టు: లోకసభ అరగంట వాయిదా

సభా కార్యక్రమాలు స్తంభించడదంతో స్పీకర్ మీరాకుమారి లోకసభను అర్థగంట వాయిదా వేశారు. అంతకుముందు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు బాబ్లీపై రాజకీయ పరిష్కారం కోసం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications