లిక్కరుకు చంద్రబాబు నాయుడు గేట్లు తెరిచారు: చిరంజీవి

మద్యం బాటిళ్లపై పుర్రెగుర్తు ముద్రించాలని ఆయన కోరారు. మద్యానికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలని ఆయన సూచించారు. తనకు కార్యకర్తలకు మధ్య గ్యాప్ పెరిగిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ప్రతి సమస్యపై ఇక తాను అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో చిరంజీవికి బహిరంగ లేఖ రాసిన మహిళారాజ్యం మాజీ అధ్యక్షురాలు శోభారాణి కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications