మావోయిస్టులను మట్టుబెట్టేందుకు అగ్నివేష్ పావు?

ఎపిఎస్ఐబి చేత తమను మట్టుబెట్టేందుకు చిదందరం ప్లాన్ చేశారని చెప్పింది. తమ రక్తం కళ్ల చూసేందుకు ప్రభుత్వం మోసపూరిత ప్రక్రియను ఎంచుకుందని శ్రీకాంత్ విమర్శించారు. చిదంబరం పైకి శాంతి వచనాలు పలుకుతూ క్రిమినల్ ప్లాన్ వేశారని విమర్సించారు. తమ నేత ఆజాద్ ను ఆ విధమైన కుట్రపూరిత ప్లాన్ ద్వారానే హతమార్చారని ఆరోపించారు. చిదంబరం హిట్లర్ లాంటివాడని అభివర్ణించారు.












Click it and Unblock the Notifications