హైదరాబాదులో రౌడీ షీటర్ హర్షద్ ఖాన్ దారుణ హత్య

ఘటనా స్థలంలో మూడు బండరాళ్లు, సిగరెట్టు పెట్టె, తాళంచెవి, హతుడి పాదరక్షలు ఉన్నాయి. ఆసీఫ్ నగర్ ఏసీపీ చంద్రశేఖర్, గోల్కొండ, లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. 2005 పంజాగుట్టలో జరిగిన ప్రభాకర రాయుడు అనే రియల్టర్ హత్యకేసులో హర్షద్ నిందితుడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications