మీ సొంత వెబ్ సైట్ ఇప్పుడు మీకెంతో సులభం

మీ సొంత వెబ్ సైట్ ఎందుకు పెట్టుకోవాలంటే?
1.మీ సంగతి చెప్పుకోవాలంటే మీరు ఫేస్ బుక్ మీద గానీ ట్విటర్ మీద కానీ ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ సొంత వెబ్ సైట్ ఇప్పుడు ఎంతో సులభం. మీ ఫోటో గ్యాలరీ కూడా అందులో ఉంటుంది.
2. మీరేమనుకుంటున్నారో ప్రపంచానికి తెలియనివ్వండి. వారితో మీ అభిప్రాయాలు పంచుకోండి.
3. ఇంటర్నెట్ ద్వారా అదనపు లాభం
అత్యాధునిక టెక్నాలజీ మీ అందుబాటులొ ఉంది. మీ వెబ్ సైట్ మీకోసం మీ నిద్రలో కూడా పని చేస్తూ ఉంటుంది. ఊదాహరణకు గూగుల్ యాడ్ సెన్స్....
4. మీ సృజనాత్మక స్వేచ్చను అనుభవించండి
మీ సొంత వెబ్ సైట్ ఉంటే అందులోని కంటెంట్ మీ ఇష్టం. ఆలాగే డిజైన్ కూడా. ఎంతో చక్కటి సైట్ మీ సొంతమవుతుంది.
5. ప్రత్యేకత, విస్తరణ పొందండి
అనేక అంశాల్లో మీ డొమైన్ నేమ్ ఉపయోగపడుతుంది. ప్రతి వెబ్ "పేజ్" ఆ విషయంలో ఉంటుంది. ఉదాహరణకు హోం పేజిలో మీ వ్యక్తిగత వివరాలు ఉంటాయి. లోపలి పేజీల్లో మీ అభిరుచులు, హాబీలు ఉంటాయి.
6.బ్లాగ్ ను కలుపుకోండి
బ్లాగ్స్ ఇప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందాయి. సృజనాత్మకత, ఫోటోలు అందుకు కారణం. సెర్చ ఇంజిన్లు కూడా బ్లాగ్స్ ను బాగా పట్టుకుంటున్నాయి.
7.మనం చేసుకోగలం
సొంత వెబ్ సైట్ తో ఎంతో ఖర్చు ఉండదు. కానీ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారానికైనా వ్యవహారానికైనా సొంత సైట్ చాలా ఉపయోగం. ఏడాదికి 185 రూపాయలతో డొమైన్ నేమ్ ను పొందండి. హోశ్టీంగ్ ప్లాన్స్, గిగాబైట్ స్పేస్ మీ సొంతం.












Click it and Unblock the Notifications