యువత సినీ నిర్మాత హేమంత్ రామకృష్ణ అరెస్టు

హేమంత్ రామకృష్ణ బ్రౌన్ షుగర్ వ్యాపారం చేస్తున్నాడా, నమ్మించి నకిలీ బ్రౌన్ షుగర్ అమ్ముతున్నాడా అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన హేమంత్ రామకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాల్లో తన కెరిరీ ను ప్రారంభించాడు. ఇటీవల అతను యువత సినిమాను నిర్మించాడు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. గుంటూరు జిల్లాలో అతనిపై కొన్ని కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications