శ్రీకృష్ణ దేవరాయలకు వైయస్సార్ సాటి: వీరప్ప మొయిలీ

Veerappa Moily
హైదరాబాద్‌: శ్రీకృష్ణ దేవరాయల పాలనతో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనను పోల్చవచ్చునని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలో శ్రీకృష్ణ దేవరాయల పంచ శతాబ్ది ముగింపు ఉత్సవాల్లో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయలులా వైయస్సార్ ప్రజారంజకమైన పాలన సాగించారని ఆయన అన్నారు.

పేదల పెన్నిధి అయిన వైయస్సార్ సేవలను ప్రజలు ఎల్లవేళలా గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు అన్ని కళలను ప్రోత్సహించి, జనరంజకంగా పాలించారని ఆయన అన్నారు. శ్రీకృష్ణ దేవరాయల మాదిరిగానే వైయస్సార్ ఉత్తమమైన పాలనను అందించారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+