విశాఖపట్నం యాక్సెస్ బ్యాంక్ వద్ద భారీ దోపిడీ

దుండగులు పథకం ప్రకారం ఆ ప్రదేశంలో 10 రూపాయల నోట్లు రోడ్డుపై వెదజల్లారు. సిబ్బంది వాటిని తీసుకుంటుండగా దుండగులు వాహనంలో నుంచి డబ్బు ఉన్న సూట్ కేస్ ను తీసుకుని పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే బ్యాంక్ కు చేరుకుని సమీక్షించి, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు సాగిస్తున్నారు. నెల్లూరు కపట్టాల ప్రాంతానికి చెందిన దుండగులే ఇలాంటి దొంగతనాలకు పాల్పడతారని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications