శ్రీవెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట తెచ్చారు: చంద్రబాబు

టిటిడిలో అధికార దుర్వినియోగం పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. టిటిడి ప్రక్షాళన జరిగే వరకు తాము పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. దేవుడిపై నమ్మకం లేనివారిని టిటిడి చైర్మన్ పదవిలో నియమించారని ఆయన విమర్శించారు. అర్హత లేని అధికారులను ఇక్కడ నియమించారని ఆయన అన్నారు. విధిలేని స్థితిలోనే తాము టిటిడి అక్రమాలపై ఆందోళనకు దిగుతున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications