జెండా కర్ర విసిరిన ఫ్యాన్: చిరంజీవి తలకు గాయం

తనకు ఏమీ కాలేదని, అనవసరంగా మీడియావారు తనకు గాయమైందంటూ ప్రచారం చేస్తోందని చిరంజీవి అన్నారు. చిరంజీవికి ఏమీ కాలేదని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆయన గుంటూరు జిల్లాలో చిరంజీవి జనచైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications