మరో అల్పపీడన ద్రోణి, రాష్ట్రమంతటా వర్ష సూచన

అదే సమయంలో ఓ అల్పపీడన ద్రోణి ఒరిస్సా నుంచి దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి ఉంది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తా, తెలంగాణ, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం నాటికి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి.












Click it and Unblock the Notifications