నెల్లూరు జిల్లాలో నేడు మెగాస్టార్ చిరంజీవి పర్యటన

ప్రజాచైతన్య యాత్ర పేరుతో జిల్లా పర్యటనకు చిరంజీవి రావడంపట్ల పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా చిరంజీవి ప్రజాచైతన్య యాత్ర కొనసాగనుంది. నెల్లూరు నగరంలో రోడ్డు షో ఏర్పాటు చేయడం గమనార్హం. కావలి, గూడూరు, వెంకటగిరి పట్టణాల్లో సభలను ఏర్పాటు చేశారు. మద్య నియంత్రణ, స్థానిక సమస్యలను ఈ పర్యటనలో ప్రస్తావించనున్నారు.












Click it and Unblock the Notifications