నేను ఆస్ధికుడినే: టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి

Karunakar Reddy
హైదరాబాద్‌: రెండేళ్ల పాటు ఏడుకొండల వాడి ప్రథమ సేవకునిగా పనిచేసిన తనను నాస్తికుడిగా ప్రచారం చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి వాపోయారు. హిందూ ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తంగా చేసేందుకు దళిత గోవిందం లాంటి కార్యక్రమాలు చేపట్టానని ఆయన గుర్తు చేశారు. ఆదివారం గవర్నర్‌ను ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.

టీడీడీని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు దండుకునేందుకు ప్రతిపక్షాలు కుటిల యత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తన హయాంలో టీటీడీలో ఎటువంటి అక్రమాలు జరగలేదని ఆయన చెప్పారు. ఏమైనా అవకతవకలు జరిగాయని భావిస్తే సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని గవర్నర్‌ను కరుణాకరరెడ్డి కోరారు. ఆరోపణలు రుజువయితే ఎటువంటి శిక్షకైనా సిద్ధమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+