రాహుల్ గాంధీ వైయస్ జగన్ వైపు నిలబడ్తారా?

సందీప్ దీక్షిత్ తో భేటీలో జగన్ ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి, జగన్ ధిక్కారానికే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో సందీప్ పాటిల్ జగన్ ను బుజ్జగించడానికి ప్రయత్నిస్తారా లేదా జగన్ వాదనను విని రాహుల్ కు నివేదిస్తారా అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications