చిరంజీవికి పొగరు, ఎంత మంది నాలుకలు కోస్తారు: రాజశేఖర్

బ్లడ్ బ్యాంక్ పై మాట్లాడితే నాలుక కోస్తానని అల్లు అరవింద్ అనడంపై వారు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎందరి నాలుకలు కోస్తారని వారు అడిగారు. చిరంజీవి అంటే తాను పడి చచ్చేవాడినని, అయితే చిరు అసలు రూపం చూసిన తర్వాత అది అందరికీ తెలియాలనేది తన ఉద్దేశమని రాజశేఖర్ అన్నారు. ఇతరులను అవమానించడం చిరంజీవికి ఓ సరదా అని ఆయన అన్నారు. హీరోలమైనంత మాత్రాన తాము ఏదో ఆకాశం నుంచి ఊడిపడినట్లు భావించుకోకూడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications