నాకేమీ తెలియదు: లీలావతిపై వేధింపుల కేసులో సినీ నటి ఆమని

ఇటీవల శ్రీనివాసరావు కళావతి అనే మహిళను రెండవ వివాహం చేసుకుని తనను వదిలించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని అందుకు ఆయన సోదరి ఆమని, తల్లి సరోజ,రెండవ భార్య కళావతిలు సహకరిస్తూ వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు గత నెల 24న నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ తమ సిబ్బందితో చెన్నైకు చేరుకుని ఆమని సోదరుడు శ్రీనివాసరావు, తల్లి సరోజ, రెండవ భార్య కళావతిలను అదుపులోకి తీసుకున్నారు. ముందే సమాచారం తెలియడంతో ఆమని పరారైంది. ఈ మేరకు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆమని మంగళవారం నెల్లూరు కోర్టుకు హాజరై బెయిల్ పొందారు. ఆమెతో పాటు గత పది రోజులుగా రిమాండ్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications