రాజశేఖర్ దంపతులు అజ్ఝానులు, కిరాయి మనుషులు: పిఆర్పీ

జీవిత, రాజశేఖర్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలున్నాయా, వారికి మీడియా ఎక్కడ లేని ప్రచారం కల్పించడమేమిటని వారు ప్రశ్నించారు. అజ్ఞానులైన జీవిత, రాజశేఖర్ లకు న్యూస్ చానెల్ గంటల తరబడి సమయం ఇవ్వడమేమిటని వారు ప్రశ్నించారు. అభిమానుల రక్తాన్ని జీవిత, రాజశేఖర్ లు అవమానిస్తున్నారని వారన్నారు. జీవిత, రాజశేఖర్ లకు రాజకీయ నిలకడ లేదని వారన్నారు.












Click it and Unblock the Notifications