హరికృష్ణ తండ్రి ఎన్టీఆర్ కే ఎసరు పెట్టాడు: హరీష్ రావు

తెలంగాణ కోసం తెలంగాణవాళ్లంతా కలిసి రావాలని తమ పార్టీ నేత కెసిఆర్ చెబుతుంటే దాన్ని హరికృష్ణ తప్పు పడుతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశంలో ఎదిగిన కెసిఆర్ మాతృపార్టీని ఎలా దూషిస్తున్నారని హరికృష్ణ ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెసులో పుట్టిన చంద్రబాబు ఆ పార్టీని తిట్టడాన్ని ఎలా చూడాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications