తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు సోనియా గాంధీ తాబేదారా?

తమ తెలుగుదేశం పార్టీని తుడిచిపెట్టేందుకు కెసిఆర్ చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్ వానపాములాంటి వాడని, కాలం కలిసొస్తే వానపాము కూడా బుసకొడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కెసిఆర్ పై పెట్టిన కేసులను ఎత్తేశారని, విద్యార్థుల మీద మాత్రం ఎత్తేయలేదని, దీన్ని బట్టే కెసిఆర్ ఎవరికి దగ్గరో అర్థమవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications