జయలలిత అన్నాడియంకెలోకి సినీ నటి రోజా?

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో రోజా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. అయితే కాంగ్రెసులో చేరక ముందే వైయస్ మరణించడంతో ఆమె రాజకీయ భవిష్యత్తు సందేహంలో పడింది. తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లనున్నట్లు వార్తలు వచ్చినా అక్కడ తిరిగి పూర్వ వైభవం కష్టమనే అభిప్రాయానికి రోజా వచ్చింది. కాంగ్రెసులోని అంతర్గత పోరు ఆమెను తీవ్ర సందిగ్ధంలో పడేసింది. దాంతో ఆమె తమిళ రాజకీయాల పట్ల మొగ్గు చూపినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications