వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై అధిష్టానం కన్నెర్ర

జగన్ ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం హెచ్చరికలు జారీ చేసింది. పార్లమెంటు సభ్యుడు సందీప్ దీక్షిత్ మధ్యవర్తిత్వం విఫలం కావడంతో జగన్ పై అధిష్టానం మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications