వైయస్ జగన్ వేదిక తిరుపతి: తేదీ వైయస్ వర్ధంతి సెప్టెంబర్ 2

తిరుపతి సభలో జగన్ తన భవిష్యత్తు రాజకీయ కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆయన అదే రోజు తన పార్టీ పేరును ప్రకటిస్తారని అంటున్నారు. జగన్ నిర్ణయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నందు వల్లనే పార్టీ అధిష్టానం మరింతగా ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications