షూటింగ్ లో జూ.ఎన్టీఆర్ కు గాయాలు: ఆస్పత్రిలో చికిత్స

హైదరాబాద్ శివారులో బృందావనం షూటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో షూటింగ్ అగిపోయింది. ఎన్టీఆర్ గాయానికి కుట్లు వేయాల్సి ఉంటుందని, అయితే ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. ఎన్టీఆర్ కు ప్రమాదం జరగడంతో సినిమా యూనిట్ విషాదంలో మునిగిపోయింది. నిర్మాత దిల్ రాజు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయనకు కూడా ఈ సమాచారాన్ని అందించారు.












Click it and Unblock the Notifications