భార్యను చంపిన ఇన్ఫోసిస్ మేనేజర్ అరెస్టు

తన భార్యను చంపినట్లు సతీష్ గుప్తా శుక్రవారంనాడు అంగీకరించాడు. దీంతో అతన్ని ఆ సాయంత్రమే అరెస్టు చేశారు. తాను హత్య చేయలేదని చెప్పడానికి సతీష్ కట్టుకథలు అల్లాడు. వాటిని పోలీసులు నమ్మలేదు. లోపలి వ్యక్తే ఆమెను హత్య చేసి ఉంటాడనే కోణం నుంచి దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. ప్రియాంకను హత్య చేసినట్లు అంగీకరించిన సతీష్ తాను ఆమెను అమితంగా ప్రేమిస్తున్నట్లు చెప్పుకున్నాడు.












Click it and Unblock the Notifications