అధిష్టానం మాట వినకుంటే జగన్ కు పుట్టగతులుండవు: శంకరరావు

వైయస్ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అతి కొద్ది కాలంలోనే ఎలా కుబేరులయ్యారని ఆయన ప్రశ్నించారు. వైయస్ 15 ఏళ్ల క్రితం అప్పుల్లో ఉన్నారని, కొద్ది కాలంలోనే వైయస్ కుటుంబ సభ్యులకు ఎనలేని సంపద చేకూరిందని ఆయన అన్నారు. ఈ వ్యవహారాలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications