తోట కన్నారావుకు రజనీకాంత్ రోబో తెలుగు హక్కులు

ఎగ్జిబిటర్ అయిన తోట కన్నారావు 27 కోట్ల రూపాయలకు రోబో తెలుగు హక్కులను పొందినట్లు తెలుస్తోంది. హక్కులు పొందిన తోట కన్నారావుకు సహకరించిన మహాలక్ష్మి ఫిలిమ్స్ కు చెందిన ఎల్వీఆర్ ఎంతకు కొన్నారనే విషయం చెప్పడానికి నిరాకరించారు. తెలుగు హక్కుల విక్రయం గురించి నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. సన్ నెట్ వర్కుకు మాత్రం సమాచారం అందింది. వారం, పది రోజుల్లో తెలుగులో రోబో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications