మంటల్లో మద్యం లారీ, మహిళల్లో ఆనందం

Vijayawada barrage
విజయవాడ: మద్యం లారీ మంటల్లో చిక్కుకోవడం మహిళలకు ఆనందం కలిగించింది. విజయవాడ పటమటలో బందరు రోడ్డుపై విద్యుత్‌ తీగలు తగిలి మద్యం లోడుతో వెళ్తున్న లారీ మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో లారీ సగం కాలిపోయింది. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+