చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై హెచార్సీకి ఫిర్యాదు

ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. తెలుగు సినిమా హీరో రాజశేఖర్, జీవిత దంపతులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ప్రోత్సహకాలు పొందుతూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రక్తంతో వ్యాపారం చేస్తోందని వారు ఆరోపించారు.












Click it and Unblock the Notifications