నాగం జనార్దన్ రెడ్డికి తెలంగాణవాదుల నుంచి చేదు అనుభవం

రాజీనామా చేయాలని వారు నాగం జనార్దన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను సముదాయించడానికి నాగం ప్రయత్నించారు. ఆయన వారు వినలేదు. దీంతో సహనం కోల్పోయారు. మీ నాయకుడు కె. చంద్రశేఖర రావు ఎందుకు రాజీనామా చేయడం లేదని ఆయన తెరాస కార్యకర్తలను ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications