ఆ సీమాంధ్ర మంత్రులపై సోనియాకు చెప్తా: కాకా

సోమవారం కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ నివాసంలో సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం జరగనుంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కూడా తాను సోనియాను కోరుతానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications