తెలంగాణ కోసం నిజామాబాద్ జిల్లాలో యువకుడి ఆత్మహత్యా యత్నం

Telangana
హైదరాబాద్: తెలంగాణ కోసం నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. జిల్లాలోని పొంతంగల్ గ్రామంలో సోమవారం ఉదయం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని అతను నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

శంకర్ ఆత్మహత్య యత్నంతో అతని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. బోధన్ పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. విద్యాసంస్థలను మూసేశారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ సంఘాలు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఎంతగా విజ్ఞప్తు చేస్తున్నా అంతగా ఫలితం కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+