బెంగళూర్ పేలుళ్ల కేసులో పిడిపి నేత మదానీ అరెస్టు

బెంగుళూర్ కోర్టు పెట్టిన గడువు కొన్ని గంటల్లో ముగుస్తున్న స్థితిలో కర్నాటక పోలీసు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ ను అమలు చేయడానికి సిద్ధపడ్డారు. మదానీని అరెస్టు చేశారు. మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత వాహనంలో బయటకు వచ్చిన వెంటనే మదానీని పెద్ద యెత్తున పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications