ఏలూరులోని కోర్టు ఆవరణలో రౌడీ షీటర్ దారుణ హత్య

రవిపై 11 హత్య కేసులతో పాటు 32 కేసులున్నాయి. వీటిలో రేప్, కిడ్నాప్ కేసులున్నాయి. కొన్ని కేసుల్లో అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. ఇంకా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పాతకక్షలతోనే ప్రత్యర్థులు రవిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాల్పుల అనంతరం దుండగులు తుపాకిని ఘటనాస్థలంలోనే వదిలి వెళ్లారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు దీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications