వైయస్ జగన్ నాకు శత్రువు కాడు, ఆయన్నూ కలుస్తా: జెసి దివాకర్ రెడ్డి

కాంగ్రెసుతో తనది 30 ఏళ్ల అనుభవమని, సోనియానూ అహ్మద్ పటేల్ నూ కలుసుకోవడంలో రాజకీయ ప్రాధాన్యత ఏదీ లేదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications