వైయస్ జగన్ కు ఊరట: ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి మద్దతు

జగన్ ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు కూడా. జగన్ క్రమశిక్షణ గల నాయకుడని ఆయన అన్నారు. జగన్ కు మంచి నాయకత్వ లక్షణాలున్నాయని ఆయన కొనియాడారు. ఓదార్పు యాత్రపై అధిష్టానం నుంచి తమకు ఎటువంటి సమాచారం కూడా లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications