సినిమా డ్రగ్ మాఫియాతో హీరోయిన్లకూ సంబంధాలు?

మాదక ద్రవ్యాలకు సంబంధించి తమ వద్ద 60 మందికి పైగా ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి యాంటీ డ్రగ్ సెల్ ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. పిల్లలు మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చినవారిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు విదేశీ విద్యార్థులపై నిఘా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యవహారంలో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications