హీరో రవితేజను డ్రగ్స్ లింక్ పై పోలీసులు ప్రశ్నిస్తారా?

సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఎంతో కష్టపడి హీరో స్థాయికి ఎదిగారు. ఆయన తెలుగు సినిమా ప్రపంచంలో హీరో స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. ఆ సహనం, కష్టపడే గుణం ఆయన సోదరులకు ఉన్నట్లు లేదు. రఘుబాబు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా విజయం సాధించలేకపోయాడు.












Click it and Unblock the Notifications