శ్రీకాంత్ భూమి వివాదం: తెలంగాణ జెఎసిపై కాకా గరం

ఆంధ్రకు చెందిన శ్రీకాంత్ కు మద్దతిస్తూ తెలంగాణ మాట మాట్లాడుతున్నారని, ఇటువంటి బతుకు కన్నా చావు మేలని ఆయన అన్నారు. ఇంతకన్న సిగ్గుచేటు మరోటి ఉండదని ఆయన అన్నారు. తన వద్ద భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయని ఆయన అన్నారు. శ్రీకాంత్ వద్ద డాక్యుమెంట్లు ఉంటే చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications