గాలి బ్రదర్స్ కు వైయస్సార్ బాసట: వి హనుమంతరావు

గాలి అనుచరులకు గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మద్దతు ఇచ్చారని, వారితో కలిసి అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహించారని అన్నారు. వైయస్ హయాంలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు దక్కనివారు నిరాశను వదిలి చురుగ్గా పనిచేయాలంటే వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications