విదేశీయుల ఇళ్లపై పోలీసు దాడులు: ఏడుగురు అరెస్టు

దాడుల సందర్బంగా వీసాల గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఉగండా, నైజీరియన్లు డ్రగ్ సరఫరాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతకు ముందు కూడా డ్రగ్ సరఫరాలో పట్టుబడిన వారు ఈ దేశీయులే కావడం గమనార్హం. దాడులకు మూడు పోలీసు టీమ్ లను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications