చిరంజీవితో నటిస్తానంటున్న పిఆర్పీ నేత శోభారాణి

చిరంజీవి తన 150 చిత్రం చేయడానికి సిద్ధపడినప్పటికీ ఆ సినిమా దర్శకుడు ఎవరనేది నిర్ణయం కాలేదని తెలుస్తోంది. రోబో దర్శకుడు శంకర్ అవకాశం ఇస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు రోబో ఆడియో ఆవిష్కరణ సభలో ఆయన చెప్పారు. అయితే, శంకర్ అందుబాటులో ఉంటారా, లేదా అనేది తెలియడం లేదు. ఠాగూర్ చిత్రానికి దర్సకత్వం వహించిన వివి వినాయక్ గురించి కూడా ఆలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని స్వయంగా రామ్ చరణ్ తేజా నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications