సునంద పుష్కర్ ను పెళ్లి చేసుకున్న శశి థరూర్

థరూర్ అమ్మమ్మ 92 ఏళ్ల జయశంకరి సమక్షంలో పుష్కర్, థరూర్ ల వివాహం జరిగింది. ఈ వివాహానికి కాంగ్రెసు నాయకులు దూరంగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా శశి థరూర్, సునంద పుష్కర్ దేశంలోని పలు దేవాలయాలు సందర్శించారు. పెళ్లి చేసుకుంటున్న సమయంలో పుష్కర్ కంట తడి పెట్టారు.












Click it and Unblock the Notifications