డ్రగ్ మాఫియా: ఉలిక్కి పడిన ఉదయ్ కిరణ్, రాజా

తమకు డ్రగ్స్ వ్యవహారంలో ఏ మాత్రం సంబంధం లేదని ఉదయ్ కిరణ్, రాజా, నాని తమకు అందుబాటులో ఉన్న టీవీ చానెళ్లకు ఎక్కి వివరణలు ఇచ్చారు. తమకు ఆ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేదని వారు చెప్పుకున్నారు. ఒక్కరిద్దరు ఆ వ్యవహారంలో పట్టుబడినంత మాత్రాన తెలుగు సినీ చిత్రరంగంపై దాన్ని రుద్దడం సరి కాదని ప్రముఖ నటుడు, తెలుగుదేశం నాయకుడు హరికృష్ణ అన్నారు. తెలుగు సినీ రంగం ఎంతో ఉత్తమ కళాకారులను అందించిద్దని, దాని పరువు పోయేలా వ్యవహరించవద్దని ఆయన అన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో దర్యాప్తు జరిపి దోషులను నిర్ధారించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications