డ్రగ్స్, వ్యభిచారం: సినీ ఆర్టిస్టులకు నారాయణ బాసట

డ్రగ్స్ మూలాలు ఎక్కుడున్నాయో కనిపెట్టి వాటిని రూపుమాపాలని ఆయన అన్నారు. కళాకారుల లోపాలపై అల్లరి చేయకూడదని ఆయన అన్నారు. లోపాలను పరిశ్రమ అంతటికీ ఆపాదించి ప్రభుత్వం తప్పిదాలను కప్పి పుచ్చడం సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఓ మాఫియా గ్యాంగ్ లాగా తయారైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications