వ్యభిచారం చేస్తున్న సహాయ నటి సైరాభాను అరెస్టు

సైరాభాను పలు తెలుగు సినిమాల్లో సహాయ నటిగా పని చేసింది. తెలుగు సినిమాల్లో ఆమె ఇప్పుడిప్పుడే పైకి వస్తోంది. హీరో రవి తేజ సోదరులు డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన సందర్భంలో కూడా సైరా భాను కూడా పేరు కూడా వినిపించింది. డ్రగ్స్ వ్యవహారంలో సైరాభాను పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications